top of page

Paradise Ecstasy Association

పరిశుద్ధ గ్రంథం లే ఖనములు


దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండుచోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనలు 1:1-3
పరిశుద్ధ గ్రంథం - ఉపోద్ఘాతము

పాత నిబంధన గ్రంథం సంగ్రహ సమీక్ష
Brief review & introduction to Bible
(Old Testament - chapter wise)

క్రొత్త నిబంధన గ్రంథం సంగ్రహ సమీక్ష
Brief review & introduction to Bible
(New Testament - chapter wise)
పరిశుద్ధ గ్రంథము
bottom of page