top of page
  • Facebook
  • Twitter
  • Instagram
HD-wallpaper-brown-plain.jpg

BIBLE THEATRE

క్రైస్తవ చలన చిత్రాలు, బైబిలులో జరిగిన సంఘటనలను, బోధనలను, శక్తివంతంగాను నాటకీయంగాను రూపొందించబడి వీక్షకులకు అర్ధం అయ్యేలా చేస్తాయి. మంచి మరియు చెడు గురించి స్పష్టమైన భావనను తేటపరుస్తాయి, కుటుంబ నైతిక విలువలను పెంపొందిస్తాయి.  జాలి, దయ, కరుణ, సహనం, వినయము, నిజాయితీ, దేవుని యందు భయభక్తులు మరియు విశ్వాసం వంటి సానుకూల పాత్ర లక్షణాలను ప్రోత్సహిస్తాయి. విశ్వాసులలో క్రైస్తవ విశ్వాసాన్ని వినోదపరచడమే కాక, ఆధ్యాత్మిక విద్యను, సామజిక స్పృహను, నైతికతను, క్రమశిక్షణను, సంఘశ్రేయసును పురికొల్పి, క్రీస్తు ప్రేమను క్రియాశీలికంగా చాటిచెప్పే నవసమాజం ఏర్పడడానికి దోహదపడుతుంది. పరిశుద్ధ లేఖనాల సమగ్ర అవగాహన కోసం పొందుపరచబడిన వీడియోలను చూసి ఆనందించండి.

TELUGU BIBLE MOVIES

  1. అబ్రాహాము

  2. యోసేపు

  3. దావీదు

  4. యోనా

  5. కరుణామయుడు

Bible Theatre (Telugu Version)

Bible Theatre (Telugu Version)

Bible Theatre (Telugu Version)
All Categories
Entertainment
Film & Animation
Music
People & Blogs
The Passion of the Christ telugu full movie

The Passion of the Christ telugu full movie

02:06:33
SAINT MATTHEW ( LEVI ) THE APOSTLE HISTORY - అపోస్తలుడైన మత్తయి చరిత్ర - MISSIONARY MARTYR BIOGRAPHY

SAINT MATTHEW ( LEVI ) THE APOSTLE HISTORY - అపోస్తలుడైన మత్తయి చరిత్ర - MISSIONARY MARTYR BIOGRAPHY

09:43
SIMON PETER - THE APOSTLE PETER - HISTORY BIOGRAPHY - Archaelogical history - సీమోను పేతురు చరిత్ర

SIMON PETER - THE APOSTLE PETER - HISTORY BIOGRAPHY - Archaelogical history - సీమోను పేతురు చరిత్ర

21:19
HISTORY OF ANDREWS THE APOSTLE - SAINT ANDREW - అంద్రేయ - యేసు మొదటి శిష్యుడు  - ANDREWS BIOGRAPHY

HISTORY OF ANDREWS THE APOSTLE - SAINT ANDREW - అంద్రేయ - యేసు మొదటి శిష్యుడు - ANDREWS BIOGRAPHY

12:36
x.png

© 2021 Paradise Ecstasy Association. All rights reserved.

bottom of page